Hanuman Jayanthi: ఈరోజు ఈ వస్తువులు కొంటే అదృష్టం వ‌రిస్తుంది

Hanuman Jayanthi: ఈరోజు హ‌నుమాన్ జ‌యంతి. ఈరోజున కొన్ని ర‌కాల వ‌స్తువులు కొంటే శుభం క‌లుగుతుంద‌ట‌. ఇంత‌కీ అవేం వ‌స్తువులంటే..

*ఆంజనేయస్వామి విగ్ర‌హం లేదా ఫోటో కొంటే ఎంతో మంచిది. అది కూడా హ‌నుమంతుడు కూర్చుని లేదా నిల‌బ‌డి ఉన్న విగ్ర‌హం లేదా ఫోటోను మాత్ర‌మే తీసుకోవాలి.

*హ‌నుమంతుడి జెండాను తెచ్చి ఇంటి ముందు పెట్టుకుంటే మంచిది. ఇంటి ద్వారం వ‌ద్ద ఈ జెండాను ఉంచాలి

*ఆంజ‌నేయుడికి ఎరుపు రంగు అంటే ఎంతో ఇష్టం. ఎర్ర‌టి దుస్తులు, పువ్వులు ఇలా ఎరుపుకి సంబంధించిన‌ది ఏది కొన్నా శుభ‌మే

*హ‌నుమంతుడికి సింధూరం అంటే మ‌క్కువ‌. ఈరోజున సింధూరం కొని స్వామి వారిని పూజించ‌డం ఎంతో మంచిది

*హ‌నుమంతుడికి కేస‌రి అన్నా ఎంతో ఇష్టం. కుదిరితే ఈరోజు కేస‌రితో హ‌నుమంతుడిని పూజించండి. స‌క‌ల శుభాలు క‌లుగుతాయి.

ALSO READ:

Hanuman Jayanti: హ‌నుమంతుడు ఆ ప‌ర్వ‌తంలోనే సంచ‌రిస్తున్నారా?

Hanuman Jayanthi: ఈ ఒక్క మంత్రం జ‌పిస్తే స‌క‌ల ద‌రిద్రాలు తొల‌గిపోతాయ్‌!