Astrology: మీ రాశి ప్ర‌కారం గ‌త జ‌న్మ‌లో ఎలా పుట్టారు?

Astrology: మ‌న జ‌న్మించిన తేదీ, న‌క్ష‌త్రాన్ని బ‌ట్టి రాశిని నిర్ణ‌యిస్తారు. అయితే ఈ రాశుల ప్ర‌కారం మ‌నం గ‌త జ‌న్మ‌లో ఎలా పుట్టామో కూడా తెలుసుకోవ‌చ్చ‌ట‌. ఏ రాశుల వారు గ‌త జ‌న్మ‌లో ఎలా పుట్టారో చూద్దాం.

మేష రాశి – ఆర్మీ జ‌న‌ర‌ల్

వృష‌భ రాశి – ఆర్టిస్ట్

మిథున రాశి – క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్

కర్కాట‌క రాశి – స్కూల్ టీచ‌ర్

సింహ రాశి – రాజు

క‌న్యా రాశి – శాస్త్రవేత్త‌

తులా రాశి – న్యాయ‌మూర్తి

వృశ్చిక రాశి – హంత‌కులు

ధ‌నుస్సు రాశి – స్వాతంత్ర స‌మ‌ర‌యోధులు

మ‌క‌ర రాశి – వ్యాపార‌వేత్త‌, సీఈఓ

కుంభ రాశి – థెర‌పిస్ట్

మీన రాశి – త‌త్వ‌వేత్త‌

ALSO READ:

ఈ తేదీల్లో పుట్టిన‌వారు భాగ‌స్వామిని ఎక్కువ‌గా ప్రేమిస్తారు

ఈ రాశుల వారు మోసం చేసే వాళ్లకే ప‌డిపోతారు