Numerology: మీ ల‌క్కీ నెంబ‌ర్ ప్ర‌కారం ఏ కెరీర్ ఎంచుకోవాలి?

Numerology: మీకు మీ ల‌క్కీ నెంబ‌ర్ ఏంటో తెలుసా? ఆ ల‌క్కీ నెంబ‌ర్ ప్ర‌కారం ఎలాంటి కెరీర్ ఎంచుకోవాలో తెలుసా? తెలీక‌పోతే ఈ వివ‌రాలు మీకోస‌మే..!

ల‌క్కీ నెంబ‌ర్ 1

వ్యాపార‌వేత్త‌లు, పారిశ్రామిక‌వేత్త‌లు అవుతారు. వ్యాపారాలు, రాజ‌కీయాలు వీరికి బాగా క‌లిసొస్తాయి.

ల‌క్కీ నెంబ‌ర్ 2

సైకాల‌జీ, సోష‌ల్ వ‌ర్క్, కౌన్సెలింగ్‌లో బాగా రాణిస్తారు

ల‌క్కీ నెంబ‌ర్ 3

రైటింగ్, యాక్టింగ్, ప‌బ్లిక్ స్పీకింగ్, డిజైనింగ్

ల‌క్కీ నెంబ‌ర్ 4

ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్, ఇంజినీరింగ్, ఆర్కిటెక్చ‌ర్, అకౌంటెన్సీ

ల‌క్కీ నెంబ‌ర్ 5

ట్రావెల్, డిస్క‌వ‌రీ, న‌వ‌ల ర‌చ‌యిత‌లుగా రాణిస్తారు

ల‌క్కీ నెంబ‌ర్ 6

టీచింగ్, న‌ర్సింగ్

ల‌క్కీ నెంబ‌ర్ 7

డేటా ఎన‌లిస్ట్, శాస్త్రవేత్త‌లుగా రాణిస్తారు

ల‌క్కీ నెంబ‌ర్ 8

బిజినెస్ అండ్ ఫైనాన్స్, ఇన్వెస్టింగ్, బ్యాంకింగ్, వ్యాపారంలో రాణిస్తారు

ల‌క్కీ నెంబ‌ర్ 9

అడ్వ‌కేట్, ఛారిటీ రంగాల‌లో రాణిస్తారు