Nani: ప‌వ‌న్ గారూ.. నాతో పాటు చిత్ర ప‌రిశ్ర‌మ మీరే గెల‌వాల‌ని కోరుకుంటోంది

nani wishes pawan kalyan ahead of ap election polling

Nani: జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు మ‌ద్ద‌తుగా నేచుర‌ల్ స్టార్ నాని ట్వీట్ చేసారు. “” ప‌వన్ క‌ళ్యాణ్ గారూ.. మీరు ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌కీయాల్లో అతిపెద్ద యుద్ధం చేయ‌బోతున్నారు. ఈ సంద‌ర్భంగా సినీ కుటుంబానికి చెందిన నేను మీరు కోరుకున్న‌ది సాధిస్తార‌ని.. ఇచ్చిన మాట నిల‌బెట్టుకుంటార‌ని ఆశిస్తున్నాను. నాతో పాటు యావ‌త్ చిత్ర ప‌రిశ్ర‌మ మీవెంటే ఉంద‌ని విశ్వ‌సిస్తున్నాను. ఆల్ ది బెస్ట్ స‌ర్ “” అని ట్వీట్‌లో పేర్కొన్నారు.