Manisha Koirala: ఆ సెక్స్ సీన్ ఇప్ప‌టివ‌ర‌కు ఎవ‌రూ చేయ‌లేదు

Manisha Koirala speaks about oral sex scene in heeramandi

Manisha Koirala:  చాలా కాలం త‌ర్వాత హీరామండి (Heeramandi) అనే వెబ్ సిరీస్‌తో మ‌ళ్లీ ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించారు మ‌నీషా కోయిరాలా. సంజయ్ లీలా భ‌న్సాలీ ఇందులో ఆమెది కీల‌క పాత్ర‌. ఈ సినిమాలో మ‌నీషాకి.. న‌టుడు శేఖ‌ర్ సుమ‌న్‌కి మ‌ధ్య ఓ అభ్యంత‌క‌ర‌మైన సన్నివేశం ఉంది. శేఖ‌ర్ సుమ‌న్ తాగిన మైకంలో తాను మ‌నీషాతో ఓర‌ల్ సెక్స్ చేస్తున్నా అనుకుని గాల్లో సెక్స్ చేస్తూ ఉంటాడు. ఇప్పుడు బాలీవుడ్‌లో టాపిక్ అంతా ఈ స‌న్నివేశం గురించే న‌డుస్తోంది.

దీనిపై మ‌నీషా కోయిరాలా స్పందించారు. “” ఈ సన్నివేశం గురించి మాట్లాడాలంటే నాకు ఇబ్బందిగా ఉంది. దీని గురించి నాకు సంజ‌య్ లీలా భ‌న్సాలీ ముందే చెప్పారు. నా అనుమ‌తి తీసుకున్నారు. నేను సరే అన్నాను. అయితే ఇప్ప‌టివ‌ర‌కు ఏ న‌టుడు కానీ ద‌ర్శ‌కుడు కానీ ఇలాంటి స‌న్నివేశాన్ని తెర‌పై చూపించ‌లేదు. అందుకే ఈ ఒక్క ఓర‌ల్ సెక్స్ సీన్ వెబ్ సిరీస్‌లోనే హైలైట్‌గా నిలిచింది “” అని తెలిపారు.