YS Sharmila: జ‌గ‌న్ అన్న పిలిస్తే YSRCP లోకి వెళ్తారా? ష‌ర్మిళ స‌మాధానం ఇదే

YS Sharmila reacts on joining ysrcp

YS Sharmila: సొంత అన్న జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డితో (Jagan Mohan Reddy) తెగ‌దెంపులు చేసుకుని కాంగ్రెస్ ప‌క్షాన చేరి ఇప్పుడు ఏకంగా కుటుంబంలోని వ్య‌క్తి మీదే పోటీకి సిద్ధం అయ్యారు వైఎస్ ష‌ర్మిళ‌. రేపు జ‌గ‌నే స్వ‌యంగా పిలిచి అన్నీ సెటిల్ చేసుకుందాం అని పిలిస్తే మీరు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేర‌తారా అని ప్ర‌శ్నించ‌గా.. ఇందుకు షర్మిళ అది జ‌ర‌గ‌ని ప‌ని ఇప్ప‌టికే చాలా ఆల‌స్యం అయిపోయింద‌ని తెలిపారు.