VK Naresh: గెలుపు కూట‌మిదే.. అడ్వాన్స్ కంగ్రాట్స్!

vk naresh says nda is going to win in ap elections

VK Naresh: గెలుపు కూటమిదే అని తేలిపోయింద‌ని ముందే అభినంద‌న‌లు తెలిపేస్తున్నారు సీనియ‌ర్ న‌టుడు వీకే న‌రేష్‌. తాను జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు మ‌ద్ద‌తు ఇస్తూ చేసిన ట్వీట్‌కు చాలా మంది రెస్పాన్స్ వ‌చ్చింద‌ని… దీనిని బ‌ట్టి చూస్తే జ‌న‌సైనికుల‌కు ఉన్న నిబ‌ద్ధ‌త అర్థ‌మ‌వుతోంద‌ని తెలిపారు. దీనిని బ‌ట్టి చూస్తే గెలుపు కూట‌మిదే అని అర్థ‌మ‌వుతోంద‌ని.. అడ్వాన్స్ కాంగ్రాట్స్ అని ట్వీట్ చేసారు. న‌రేష్ ముందు నుంచీ కూట‌మికే మ‌ద్ద‌తు ఇస్తున్నారు. త‌న‌దైన శైలిలో రాజ‌కీయాల‌పై చ‌లోక్తులు విసురుతూ ట్వీట్లు పెడుతున్నారు.