Revanth Reddy: ఎవడు గురువు ఎవడికి గురువు ?

Revanth reddy says chandrababu naidu is not his guru

Revanth Reddy:  తెలుగు దేశం పార్టీ అధినేత చంద్ర‌బాబు నాయుడు.. (Chandrababu Naidu) తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి మ‌ధ్య మంచి అనుబంధం ఉంది. రేవంత్ చంద్ర‌బాబు నాయుడుని గురువుగా భావిస్తార‌ని అంద‌రూ అనుకుంటారు. ఇదే విష‌య‌మై రేవంత్ రెడ్డి స్పందిస్తూ షాకింగ్ వ్యాఖ్య‌లు చేసారు. ఎవ‌డు గురువు ఎవ‌రికి గురువు? నేను తెలుగు దేశం పార్టీలో ఉన్నప్పుడు ఆయనకి సహచరుడిని. శిష్యుడు లేదు గాడిద గుడ్డు లేదు అని తీసిపారేసారు.