TDP అభ్యర్థి నామినేషన్ వేయడానికి వెళ్తుండగా అపశృతి

శింగనమల తెలుగు దేశం పార్టీ (TDP) అభ్యర్థి శ్రావణి నామినేషన్ వేయడానికి వెళ్తుండగా అప‌శృతి చోటుచేసుకుంది. ట్రాక్టర్‌తో సర్కస్ ఫీట్లు చేస్తుండగా అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘ‌ట‌న‌లో న‌లుగురికి తీవ్ర గాయాల‌య్యాయి.