ప‌వ‌న్ లెక్క‌లు అర్థ‌మైన‌ట్లున్నాయ్‌.. 21కి 21 సీట్ల‌లో జ‌న‌సేన ముందంజ‌

janasena is leading in all of its 21 seats

Janasena:  ప‌దేళ్ల కృషి. ఎన్నో అవ‌మానాలు. కానీ ఈసారి జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ళ్యాణ్ క‌ష్టం వృధా కాలేదు. త‌న లెక్క‌లు ప్ర‌జ‌ల‌కు బాగా అర్థ‌మైన‌ట్లున్నాయ్. జ‌న‌సేన పోటీ చేస్తున్న 21 స్థానాల్లోనూ ముందంజ‌లో ఉంది. అన్ని స్థానాల్లో గెలిచినా ఆశ్చ‌ర్య‌పోన‌క్క‌ర్లేదు.