ఏ అవయవానికి ఏ ఆహారం మంచిది?
మన శరీరంలో ఒక్కో అవయవానికి ఒక్కో ఆహారం మేలు చేస్తుందన్న విషయం తెలుసా? శరీరంలోని అన్ని అవయవాల పనితీరు బాగుండాలంటే ఏ అవయవానికి ఏ ఆహారం మంచిదో తెలుసుకుందాం.
మెదడు – చేపలు (సాల్మన్, టూనా, సార్డైన్స్), వాల్నట్స్
జుట్టు – ఆకుకూరలు, బీన్స్, సాల్మన్ చేప
కండరాలు – అరటి పండు, మాంసం, చేపలు, గుడ్లు
కళ్లు – గుడ్లు, క్యారెట్లు, మొక్కజొన్న
ఊపిరితిత్తులు – బ్రొకోలీ, మొలకలు
గుండె – టొమాటో, ఆలుగడ్డ
పేగులు – ప్రోబయెటిక్స్ (పెరుగు వంటివి)
చర్మం – బ్లూబెర్రీలు, సాల్మన్ చేప, గ్రీన్ టీ
ఎముకలు – నారింజ, పాలు