చెమటంటే చిరాకా? అయితే ఈ లాభాలు మిస్సైపోతారు
Sweat: చాలా మందికి చెమట పడితే చిరాకు పడిపోతుంటారు. పదే పదే స్నానాలు చేస్తూ చెమటను నివారించే పౌడర్లు వాడేస్తుంటారు. ఇది చాలా రిస్కీ. శరీరానికి చెమట పట్టడం ఎంతో ముఖ్యం. ఇలా చెమట పట్టడం వల్ల కలిగే లాభాలేంటో తెలుసా?
ఒంట్లోని మలినాలు పోయి శరీరమంతా డిటాక్స్ అవుతుంది
వ్యాయామం చేసాక చెమట పడితే వ్యాయామం వల్ల కలిగే నొప్పులు త్వరగా తగ్గుతాయి
మతిమరుపు సమస్యలు రావు
చర్మం ఆరోగ్యకరంగా ఉంటుంది
గుండె పదిలంగా ఉంటుంది
ఒత్తిడికి కలిగించే హార్మోన్‌లు బ్యాలెన్స్ అవుతాయి
శృంగార వాంఛ పెరుగుతుంది
హానికరమైన బ్యాక్టీరియా తొలగిపోతుంది
మెనోపాజ్ సమయంలో కలిగే నొప్పులు తగ్గుతాయి