Belly Fat: అంతకంతకూ పెరిగిపోతోందా?
Belly Fat: రోజురోజుకీ మీ పొట్ట కిందకి వేలాడుతోందా? అయితే మీకు ఈ అలవాట్లు ఉన్నాయేమో చూసుకోండి. రోజురోజుకీ బెల్లీ ఫ్యాట్ కొద్ది కొద్దిగా పెరుగుతోంది అంటే అందుకు ప్రధాన కారణాలు ఇవే.
టీవీ చూస్తున్నప్పుడు, వర్క్ చేస్తున్నప్పుడు, ప్రయాణిస్తున్నప్పుడు ఎక్కువ సేపు కూర్చుని ఉండటం
శరీరానికి కుదుపు అంటే వ్యాయామం లేకపోతే ఆ వేలాడే పొట్ట కాస్తా ఊబకాయం, గుండె సంబంధిత వ్యాధులకు దారి తీస్తుంది.
కార్టిసాల్ అనే హార్మోన్ ఒత్తిడిని తగ్గించాలి. కానీ అది ఎక్కువగా ఉంటే అది ఒత్తిడిని పెంచి బరువు పెరిగేలా చేస్తుంది
నిద్రలేమి వల్ల ఆకలి ఎక్కువ అవుతుంది. దీని వల్ల కూడా బెల్లీ ఫ్యాట్ పెరిగిపోతుంది.
చెక్కర ఎక్కువగా ఉన్న పదార్థాలు, ప్రాసెస్డ్ ఫుడ్స్, ఎక్కువగా పండ్ల రసాలు తీసుకోవడం కూడా కారణాలే.