థైరాయిడ్ సమస్యా? ఈ డ్రింక్స్‌తో చెక్ పెట్టండి
Thyroid: థైరాయిడ్ గ్రంథి సరిగ్గా పనిచేస్తేనే మన ఆరోగ్యం సహకరిస్తుంది. దాదాపు అన్ని రకాల అనారోగ్య సమస్యలకు ఈ థైరాయిడ్ గ్రంథి సరిగ్గా పనిచేయకపోవడమే కారణం. థైరాయిడ్ గ్రంథి బాగా పనిచేయాలంటే ఈ డ్రింక్స్‌ని మీ డైట్‌లో భాగం చేసుకోండి.
గ్రీన్ టీ
టర్మరిక్ లాట్టే (వంటలో వాడే పసుపు కాకుండా టర్మరిక్ లాట్టే పౌడర్ వేరుగా లభిస్తుంది. దానిని పాలల్లో కలుపుకుని తాగితే మంచిది)
అల్లం టీ
అశ్వగంధ టీ
బ్లూబెర్రీ స్మూతీ