మ‌ర్మాంగంపై న‌రాలు వీక్‌గా ఉన్నాయా? అయితే ఇలా చేయండి

are your nerves on penis are weak then do this

Health: వ‌య‌సు పెరిగే కొద్ది మన శ‌రీరంలో చాలా మార్పులు చోటుచేసుకుంటూ ఉంటాయి. వ‌య‌సు పెర‌గ‌డం వ‌ల్ల అనారోగ్య స‌మ‌స్య‌లు రావ‌డం కామ‌న్. కానీ వ‌య‌సుకు త‌గ్గ‌ట్టు తిండి తిన‌క‌పోయినా మంచి జీవ‌న‌శైలిని పాటించ‌క‌పోయినా మ‌రింత బ‌ల‌హీన ప‌డిపోయి మ‌న ప‌నులు మ‌నం చేసుకోలేని ప‌రిస్థితులు వ‌స్తాయి.

ముఖ్యంగా మ‌గ‌వారిలో వ‌య‌సు పెరిగే కొద్ది అంగంపై ఉండే న‌రాలు బ‌ల‌హీన‌ప‌డిపోతాయి. దీని వ‌ల్ల శృంగారం చేయ‌లేక‌.. చేసినా తృప్తి చెంద‌లేక‌పోతారు. ఇలాంటి స‌మ‌స్య ఉంటే కొన్ని నూనెల‌తో అంగాన్ని మ‌సాజ్ చేసుకోవ‌డం వ‌ల్ల న‌రాలు బ‌ల‌హీన‌ప‌డ‌కుండా ఉంటాయ‌ని అంటున్నారు నిపుణులు.

ల‌వంగం నూనె

అంగంపై ఉన్న చ‌ర్మంపై రెండు చుక్క‌ల లవంగం నూనె రాసి మ‌ర్ద‌న చేసుకుంటే ఎంతో మంచిది. ర‌క్త‌ప్ర‌స‌ర‌ణ బాగా అవుతుంది. ల‌వంగం నూనె శృంగార వాంఛ‌ను కూడా పెంచుతుంద‌ట‌.

బాదం నూనె

బాదం నూనెతో అంగాన్ని మ‌సాజ్ చేస్తే బ‌య‌ట నుంచే కాదు లోప‌లి నుంచి కూడా ఎన్నో లాభాలు ఉంటాయి.