Sithara Entertainments: 12 సినిమాలు.. సీన్ “సితార” అయిపోద్ది..!

Sithara Entertainments producing 12 films at a time

Sithara Entertainments: ప్ర‌స్తుతం టాలీవుడ్‌లో అత్యంత బిజీగా ఉన్న నిర్మాణ సంస్థ ఏదైనా ఉందంటే అది సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్. సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ ద‌గ్గరుండి ఒక‌టి కాదు రెండు కాదు ఏకంగా 12 సినిమాల‌ను నిర్మిస్తున్నారంటే మాట‌లా..! టాలీవుడ్‌కి ఎన్నో హిట్స్ ఇచ్చిన సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ నుంచి వ‌స్తున్న 12 కొత్త సినిమాలు ఇవే.

NBK109 – షూటింగ్ అవుతోంది

భాను ద‌ర్శ‌క‌త్వంలో ర‌వితేజ సినిమా

గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి – ఈ నెల‌17 న రిలీజ్ అవుతోంది

ల‌క్కీ భాస్క‌ర్- షూటింగ్ అవుతోంది

VD12 – షూటింగ్ మొద‌లు కావాల్సి ఉంది

మ్యాజిక్- పోస్ట్ ప్రొడ‌క్ష‌న్‌లో ఉంది

MAD స్క్కేర్ – షూటింగ్ అవుతోంది

అశోక్ నెక్ట్స్ – అనౌన్స్ చేయాల్సి ఉంది

టిల్లు క్యూబ్ – అనౌన్స్ చేయాల్సి ఉంది

సాయి ధ‌రమ్ తేజ్‌తో ఓ సినిమా రాబోతోంది

న‌వీన్ పోలిశెట్టితో సినిమా

జూనియ‌ర్ ఎన్టీఆర్‌తో ఓ సినిమా