YSRCP నుంచి జ‌న‌సేన‌లోకి?

AP: YSRCP నేత పంచకర్ల రమేష్ బాబు (panchakarla ramesh babu) జ‌న‌సేన‌లో (janasena) చేర‌నున్న‌ట్లు విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం. జూలై 15న జనసేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ను (pawan kalyan) ర‌మేష్ బాబు క‌ల‌వ‌నున్న‌ట్లు తెలుస్తోంది. రానున్న ఎన్నికల్లో పెందుర్తి (pendurthi) నుండే పోటీ చేయనున్నట్టు సమాచారం.