Dasoju Sravan Kumar: చంపేస్తామంటున్నారు..!
Hyderabad: రేవంత్ రెడ్డి (revanth reddy) అనుచరులు చంపుతామంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారని అన్నారు BRS నాయకుడు దాసోజు శ్రవణ్ కుమార్ (dasoju sravan kumar). ఉచిత విద్యుత్ గురించి నోరు జారిన రేవంత్ రెడ్డి (revanth reddy) మీద గత 3 రోజులుగా దుమారం నడుస్తుండగా శ్రవణ్ రేవంత్ రెడ్డిని విమర్శించారు. ఇది నచ్చని రేవంత్ రెడ్డి అనుచరులు శుక్రవారం అర్థరాత్రి శ్రవణ్‌కు (dasoju sravan kumar) ఫోన్ చేసి చంపుతామని వార్నింగ్ ఇచ్చారు.. దీంతో శ్రవణ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.