Viral News: మ‌గ‌వారిని అవ‌మానిస్తూ ల‌క్ష‌ల్లో సంపాద‌న‌

this woman earning in dollars by insulting men

 

Viral News: వెర్రి వెయ్యి ర‌కాలు అంటారు. మిమ్మ‌ల్ని ఎవ‌రైనా అవ‌మానిస్తే మీరు చూస్తూ ఊరుకుంటారా? కొంద‌రు ఎదిరిస్తారు. ఇంకొంద‌రు లాగిపెట్టి కొడ‌తారు కూడా. కానీ పై ఫోటోలో క‌నిపిస్తున్న అమ్మాయికి మాత్రం డాల‌ర్ల‌లో డ‌బ్బులు ఇస్తుంటారు. మీరు చ‌దివింది క‌రెక్టే. ఆ అమ్మాయి మ‌గ‌వారిని అవ‌మానిస్తూ తిడుతూ కొడుతూ డాల‌ర్ల‌లో సంపాదించేస్తోంది. ఇంత‌కీ ఈ అమ్మాయి క‌థేంటో తెలుసుకుందాం.

అమెరికాకు చెందిన‌ మార్లే అనే 30 ఏళ్ల యువ‌తి ఆరేళ్ల క్రితం స‌క్సెస్‌ఫుల్‌గా గ్రాడ్యుయేష‌న్ పూర్తి చేసింది. చాలా ర‌కాల ఉద్యోగాలు ప్ర‌య‌త్నించింది. కానీ ఇలా సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు చేస్తూ బ‌త‌క‌లేమ‌ని డిసైడ్ అయిపోయింది. అలా మార్లేకి అవమానిస్తే డ‌బ్బులు ఇచ్చే మ‌గ‌వారి గురించి ఓ ఫ్రెండ్ ద్వారా తెలిసింది. ఇదేదో ఇంట్రెస్టింగ్‌గా ఉంద‌ని ట్రై చేద్దామ‌నుకుంది.

అలా ఓ వ్య‌క్తిని అవ‌మానించ‌గా అత‌ను 50 డాల‌ర్లు ఇచ్చాడు. అక్క‌డి నుంచి మార్లే ద‌శ తిరిగింది. ఆమె ఇన్‌స్టాగ్రామ్ ద్వారా క్లైంట్ల‌ను పెంచుకుంది. మ‌గ‌వారిని కుక్క‌లా క‌ట్టేసి వారిని కొడుతూ.. బూట్లు నాకించుకంటూ.. వారిని నోటికొచ్చిన బూతులు తిడితే వారు 500 నుంచి 1000 డాల‌ర్లు కూడా ఇస్తుంటారు.  ఇలా చేయ‌డం వ‌ల్ల తాము కంట్రోల్డ్‌గా ఉంటామ‌ని అమెరికాలోని కొంద‌రు మ‌గ‌వారు భావిస్తున్నార‌ట‌.