Budget 2024: కొత్త పన్ను విధానంలో మారిన శ్లాబులు
Budget 2024: 2024 – 2025 సంవ్సతరానికి సంబంధించిన ఈరోజు ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో భాగంగా కొత్త పన్ను విధానంలో మారిన శ్లాబులు ఇవే
• రూ.3-7 లక్షల వరకు 5 శాతం పన్ను
• రూ.7-10 లక్షల వరకు 10 శాతం పన్ను
• రూ.10-12 లక్షల వరకు 15 శాతం పన్ను
• రూ.12- 15 లక్షల 20 శాతం శాతం పన్ను
– రూ.15 లక్షల పైన 30 శాతం పన్ను
– కొత్త విధానంలో రూ.17,500 పన్ను ఆదా