Viral News: ఛీ ఛీ.. స్కూల్ విద్యార్థిని ముందు హ‌స్త‌ప్ర‌యోగం

pervert does masturbating in front of a school girl

Viral News: ఓ కామాంధుడు స్కూల్ నుంచి ఇంటికి వెళ్తున్న బాలిక చూస్తూ హ‌స్త‌ప్ర‌యోగం చేసుకున్నాడు. ఈ నీచ‌మైన ఘ‌ట‌న వెస్ట్ బెంగాల్‌లోని బ‌సీర్హాట్ ప్రాంతంలో చోటుచేసుకుంది. ఓ బాలిక న‌డుస్తున్న రోడ్డు మార్గంలోనే ఓ వ్య‌క్తి బైక్‌పై వెళ్తున్నాడు. బాలిక ముందు ఉన్న‌ట్టుండి బైక్ ఆపాడు. ఆ బాలిక ప‌ట్టించుకోకుండా వెళ్తుండ‌గా.. త‌న ముందే ధోతీ లోప‌ల చెయ్యి పెట్టుకుని హ‌స్త ప్రయోగం చేసుకున్నాడు. ఆ త‌ర్వాత ఆ అమ్మాయిని వెంబ‌డించాల‌ని అనుకున్నాడు కానీ అదే స‌మయానికి మ‌రో వాహ‌నం రావ‌డంతో అత‌ను త‌న బైక్‌పై వెళ్లిపోయాడు. ఈ ఘ‌ట‌న ఆ ప్రాంతంలో ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అవ‌డంతో సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేసారు. ఆ నీచుడిని వెంట‌నే అదుపులోకి తీసుకోవాల‌ని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.