Israel వ‌స్తువులు భార‌త్‌లో వాడుక‌లో ఉన్నాయా.. అవేంటి?

Israel: ప్ర‌స్తుతం ఇజ్రాయెల్ గాజాలోని హ‌మాస్‌ను అంతం చేసే ప్ర‌య‌త్నంలో ఉంది. ఇంకా యుద్ధం కొన‌సాగుతూనే ఉంది. ఈ సమ‌యంలో మ‌న భార‌త్ ఇజ్రాయెల్‌కే మ‌ద్ద‌తుగా నిలిచింది. ఈ సంద‌ర్భంగా ఇజ్రాయెల్‌కు సంబంధించిన ఎలాంటి వ‌స్తువులు మ‌న దేశంలో వాడుక‌లో ఉన్నాయో తెలుసుకుందాం. మ‌న‌కు ఇజ్రాయెల్‌కు మ‌ధ్య వ్యాపార సంబంధాలు మెరుగ్గానే ఉన్నాయి. మ‌న దేశం ఇజ్రాయెల్‌కు ర‌సాయ‌న ప‌దార్థాలు, ముత్యాలు, విద్యుత్ ప‌రిక‌రాలు, ఉప‌క‌ర‌ణాలు, అమూల్య‌మైన రాళ్లు వంటివి ఎగుమ‌తి చేస్తుంటుంది.

ఇండియాలో ఉన్న టాప్ ఇజ్రాయెల్ కంపెనీలు

వాట‌ర్ జెన్

తేవా

డ్యాన్ హోట‌ల్స్

నెట్ ట్రాన్స్‌లేట‌ర్స్

స‌రైన్

అవ్గోల్ నాన్ వోవెన్స్

నియో లింక్

రైవ్యూల‌స్

భార‌త్‌లోని ఇజ్రాయెల్ ఆహార ఉత్ప‌త్తులు

అలుమాయ‌ర్

ప్లాస్స‌న్

హూలియట్

మెట్జ‌ర్‌ప్లాస్

IDE

నెటాఫిమ్

నాన్ డాన్ జైన్

ఎకోప్పియా

ఆక్వాయిజ్

పోల్‌మిక్స్

ఎలీ హ‌జాజ్‌