London: హైద‌రాబాద్ యువ‌తి దారుణ హ‌త్య‌

London: లండ‌న్‌లో (london) హైద‌రాబాద్ యువ‌తి దారుణ హ‌త్య‌కు గురైంది. ఇబ్రహీం పట్నం బ్రాహ్మణపల్లికి చెందిన కొంతం తేజ‌స్విని రెడ్డి అనే యువతి లండన్‌లో మాస్టర్స్ చదువుతోంది. నిన్న రాత్రి బ్రెజిల్‌కు చెందిన యువకుడు ఇద్దరిపై కత్తితో దాడి చేయగా తేజస్విని అక్కడికక్కడే మృతి చెందింది. పూర్తి వివ‌రాలు తెలియాల్సి ఉంది.