Bapatla: ఇసుక లోడ్‌లో బయటపడ్డ తల లేని మృతదేహం

Bapatla: బాప‌ట్ల చీరాల మండలం ఈపూరుపాలెంలో త‌ల‌లేని మృత‌దేహం ల‌భ్య‌మైంది. ఓ వ్యక్తి కొత్త ఇంటికి అవసరమైన ఇసుక లోడ్ దించుతుండగా.. అందులో తల లేని ఒక యువకుడి మృతదేహం బయటపడింది. కొత్త ఇంటి నిర్మాణం సమయంలో ఇలా మృతదేహం రావడంతో అందరూ భయబ్రాంతులకు గురయ్యారు.. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.