IPL 2024: బ‌రి నుంచి హార్దిక్ పాండ్య ఔట్..!

Hardik Pandya: 2024లో జ‌ర‌గ‌బోయే IPL 2024 మ్యాచ్ నుంచి ముంబై ఇండియ‌న్స్ (mumbai indians) కెప్టెన్ హార్దిక్ పాండ్యా త‌ప్పుకునే అవ‌కాశాలు ఉన్నాయి. మోకాలి గాయం కార‌ణంగా హార్దిక్ పాండ్య‌ను త‌ప్పించే యోచ‌న‌లో ముంబై ఇండియ‌న్స్ ఉంది. దాంతో ముంబై ఇండియ‌న్స్ కెప్టెన్‌గా మ‌ళ్లీ రోహిత్ శ‌ర్మ‌నే (rohit sharma) కొన‌సాగించే అవ‌కాశం ఉంది.