Kumari: అవ‌న్నీ అబ‌ద్ధం.. జ‌గ‌న్ ఇల్లు నిజం

Kumari: మీవి రూ.1000 అయ్యింది. రెండు లివ‌ర్లు ఎక్స్‌ట్రా డైలాగ్‌తో తెగ ఫేమ‌స్ అయిపోయారు కుమారి. అంద‌రూ కుమారి ఆంటి అంటూ ఆమె వ‌ద్దే తినేందుకు వెళ్తున్నారు. అయితే ఆమెకున్న పాపులారిటీపై కొంద‌రు కావాలనే రూమ‌ర్స్ పుట్టిస్తున్నార‌ని.. త‌న‌కు చాలా ఆస్తి ఉంద‌ని ఎక‌రాలు ఉన్నాయ‌ని చెప్తున్నార‌ని అందులో ఏమాత్రం నిజం లేద‌ని కుమారి తెలిపారు. త‌న‌కు జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఇచ్చిన ఇల్లు త‌ప్ప ఏమీ లేద‌ని.. కావాలంటే త‌న ఆధార్‌కార్డు వివ‌రాలు కూడా ఇస్తాను చెక్ చేసుకోండి అని చెప్తున్నారు.