Viral News: వైజాగ్ పోర్టులో 25వేల కిలోల డ్రగ్స్ పట్టివేత
Viral News: వైజాగ్ పోర్ట్‌లో భారీగా డ్రగ్స్ లభ్యం అయ్యాయి. 25 వేల కిలోల డ్రగ్స్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సరుకు బ్రెజిల్ నుండి వచ్చినట్లు అధికారులు నిర్ధారించారు. ఆపరేషన్ గరుడ పేరుతో సీబీఐ స్పెషల్ ఆపరేషన్ చేపట్టింది. ఆ ఆపరేషన్‌లో భాగంగానే పక్కా సమాచారంతో డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.