London: హైద‌రాబాద్ యువ‌తి దారుణ హ‌త్య‌

London: లండ‌న్‌లో (london) హైద‌రాబాద్ యువ‌తి దారుణ హ‌త్య‌కు గురైంది. ఇబ్రహీం పట్నం బ్రాహ్మణపల్లికి చెందిన కొంతం తేజ‌స్విని రెడ్డి అనే యువతి లండన్‌లో మాస్టర్స్ చదువుతోంది.

Read more