IIT Kanpur: స్పీచ్ ఇస్తూ కుప్ప‌కూలి చ‌నిపోయిన ప్రొఫెస‌ర్

IIT Kanpur ప్రొఫెసర్ విద్యార్ధుల‌కు స్పీచ్ ఇస్తూ ఉన్న‌ట్టుండి కుప్ప‌కూలిపోయారు. ఆయ‌న్ను హాస్పిట‌ల్‌కు త‌ర‌లించినా ఫ‌లితం లేకుండాపోయింది. ప్ర‌సంగం స‌మ‌యంలో ఆయ‌న‌కు గుండెపోటు వ‌చ్చిన‌ట్లు వైద్యులు తెలిపారు.

Read more