Covishield: ఎవరికి రిస్క్? ఎలాంటి సమస్యలు వస్తాయి?
కోవిషీల్డ్ వ్యాక్సిన్ను (Covishield) కనిపెట్టిన ఆస్ట్రాజెనెకా కంపెనీ బాంబు పేల్చింది. కోవిషీల్డ్ తీసుకున్నవారిలో రక్తం గడ్డ కట్టడం వంటి అనారోగ్య సమస్యలు వస్తాయని యూకేలోని కోర్టుకు వెల్లడించింది.
Read more