IPL 2024: టాప్ 10లో చోటు ద‌క్కించుకోని కింగ్

virat kohli is not on the top 10 list

IPL 2024:  మొత్తానికి ఈ ఏడాది ఐపీఎల్ సీజ‌న్ ముగిసింది. ఈసారి ట్రోఫీ క‌ల‌క‌త్తా నైట్ రైడ‌ర్స్‌కు ద‌క్క‌గా.. స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ ర‌న్న‌ర‌ప్‌గా నిలిచింది. ఇది క‌ల‌క‌త్తా నైట్ రైడ‌ర్స్‌కి మూడో టైటిల్. అయితే.. ఐపీఎల్ ప్లేఆఫ్స్‌లో అత్య‌ధిక స్కోర్లు చేసిన ఆట‌గాళ్ల వివ‌రాలు వెలువ‌డ్డాయి. అందులో కింగ్ విరాట్ కోహ్లీ లేక‌పోవ‌డం గ‌మ‌నార్హం.

ప్లే ఆఫ్స్‌లో అత్య‌ధిక స్కోర్ రాబ‌ట్టిన క్రికెట‌ర్లు

డేవిడ్ వార్న‌ర్ – 93

మ‌నీష్ పాండే – 94

సాయి సుద‌ర్శ‌న్ – 96

జోస్ బట్ల‌ర్ – 106

ర‌జ‌త్ పాటిద‌ర్ – 112

మ‌ర‌ళీ విజ‌య్ – 113

రిద్ధిమ‌న్ సాహా – 115

షేన్ వాట్స‌న్ – 117

విరేంద‌ర్ సెహ్వాగ్ – 122

శుభ్‌మ‌న్ గిల్ – 129