T20 World Cup: వరల్డ్ కప్ మ్యాచ్‌పై ఉగ్ర కుట్ర
T20 World Cup: అమెరికా, వెస్ట్ ఇండీస్‌లో జరగబోయే టీ20 వరల్డ్ కప్ మ్యాచ్‌పై ఉగ్ర కుట్ర జరగనున్నట్లు వెస్ట్ ఇండీస్ ఇంటెలిజెన్స్ వర్గాలు వెల్లడించాయి. ఇంకో నెలలో వరల్డ్ కప్ మ్యాచ్ జరగనుంది. ఉత్తర పాకిస్థాన్ నుంచి ఈ బెదిరింపులు వచ్చాయట. దాంతో వెంటనే అప్రమత్తమైన అధికారులు భద్రతలను కట్టదిట్టం చేస్తున్నారు.