MS Dhoni: కెప్టెన్ కాద‌ని మ‌ర్చిపోయి… DRS తీసుకోబోయి..!

MS Dhoni: మ‌హేంద్ర సింగ్ ధోనీ చెన్నై సూప‌ర్ కింగ్స్ (Chennai Super kings) కెప్టెన్‌గా త‌ప్పుకున్న సంగ‌తి తెలిసిందే. ఆయ‌న స్థానంలో రుతురాజ్ గైక్వాడ్‌ను (ruturaj gaikwad) ఎంపిచేసారు. మొన్న జ‌రిగిన తొలి IPL 2024 మ్యాచ్‌లో చెన్నూ సూప‌ర్ కింగ్స్.. రాయల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు (royal challengers banglore) త‌ల‌ప‌డిన సంగ‌తి తెలిసిందే. అయితే మ్యాచ్ మ‌ధ్య‌లో ధోనీ DRS తీసుకోబోయార‌ట‌. ఆట‌గాళ్ల‌ను పిలిచి DRS ఇవ్వ‌బోతూ.. అరెరె నేను ఇప్పుడు కెప్టెన్‌ని కాదు క‌దూ.. అని రియ‌లైజ్ అయ్యి రుతురాజ్‌ను పిలిచి DRS తీసుకోమ‌ని చెప్పారు