ఏ రోజు ఏ రంగు దుస్తులు ధరిస్తే మంచిది?
కొందరికి ఫలానా రోజు ఫలానా రంగు దుస్తులు వేసుకుంటేనే మంచి జరుగుతుంది అనే అభిప్రాయం ఉంటుంది. ఇలా నిజంగానే మంచి జరిగి సంతోషంగా ఉన్నవారు ఉన్నారు.. రంగుల దుస్తులు వేసుకోకుండా తమ కాన్ఫిడెన్స్‌తో మంచి పొజిషన్లోకి వచ్చిన వారూ ఉన్నారు. అయితే ఏ రోజు ఏ రంగు దుస్తులు వేసుకుంటే మంచిదో తెలుసుకుందాం.
సోమవారం – తెలుగు, లేత రంగు
మంగళవారం – ఎరుపు
బుధవారం – ఆకుపచ్చ
గురువారం – బంగారు వర్ణం
శుక్రవారం – గులాబీ రంగు
శనివారం – నలుపు లేదా నీలం, పర్పుల్
ఆదివారం – నలుపు కాకుండా ఏ రంగైనా ఫర్వాలేదు