Spiritual: స్త్రీలు ఏ రంగు గాజులు వేసుకుంటే మంచిది?

which color bangles should a woman wear

Spiritual: రంగు రంగుల గాజుల‌ను ఇష్ట‌ప‌డని స్త్రీలు ఉండ‌రు. కొంద‌రు చేతి నిండా గాజులు వేసుకుంటారు. ఇంకొంద‌రు ఒక‌టో రెండో వేసుకుంటారు. మ‌రికొంద‌రైతే ఫ్యాష‌న్ పేరుతో అస‌లు వేసుకోనే వేసుకోరు. అయితే ఏ రంగు గాజులు వేసుకుంటే ఎలాంటి ఫ‌లితాల‌ను ఇస్తుందో తెలుసుకుందాం.

ఎరుపు రంగు గాజులు – శ‌క్తిని ఇస్తాయి

ఆకుప‌చ్చ రంగు గాజులు – అదృష్టాన్ని తెచ్చిపెడ‌తాయి

వెండి గాజులు – బ‌లాన్నిస్తాయి

బంగారు గాజులు – ఐశ్వ‌ర్యాన్ని ఇస్తాయి

ప‌సుపు రంగు గాజులు – సంతోషాన్ని ఇస్తాయి

ALSO READ: ఎంత‌టి స‌మ‌స్యైనా ఈ మంత్రంతో 9 రోజుల్లో తీరిపోతుంది!