Spiritual: ఏ దేవుడికి ఎన్ని ప్ర‌ద‌క్షిణ‌లు చేయాలి?

Spiritual: గుళ్ల‌కు వెళ్లిన‌ప్పుడు క‌చ్చితంగా మూడు ప్ర‌ద‌క్షిణ‌లు చేస్తుంటారు. ఏద‌న్నా మొక్కు ఉంటే 11, 108 ప్ర‌ద‌క్షిణ‌లు చేస్తుంటారు. అయితే సాధార‌ణంగా ఏ దేవుడికి ఎన్ని ప్ర‌ద‌క్షిణాలు చేయాలో తెలుసుకుందాం.

వినాయ‌కుడు – 3 లేదా 13

హ‌నుమంతుడు – 5 లేదా 14

సుబ్ర‌హ్మ‌ణ్య స్వామి – 6 లేదా 12

విష్ణు స్వ‌రూపాలు – 5 లేదా 23

శివుడు, సాయి బాబా, ద‌త్తాత్రేయుడు – 12 లేదా 21

న‌వ‌గ్ర‌హాలు – 9

ల‌క్ష్మీ దేవి, తుల‌సి – 8 లేదా 18

దుర్గా భ‌వాని, ల‌లితా దేవి – 7 లేదా 16

గ్రామ దేవ‌త‌లు – 9

రావి చెట్టు – 108