Spiritual: వ్రతాల ఉపవాస సమయంలో ఇలా చేస్తే పుణ్యం రాదు
Spiritual: వ్రతాల సమయంలో చాలా మంది మహిళలు ఉపవాసం చేస్తుంటారు. అయితే ఇలా వ్రతాల ఉపవాసం చేసే సమయంలో రెండు తప్పుల గురించి శాస్త్రంలో చెప్పారట. అవేంటంటే.. రెండు రాత్రులకు మించి ఉపవాసం చేయకూడదు. రెండోది.. భర్త అనుమతి లేకుండా ఉపవాసం ఉండకూడదు. ఇలా చేస్తే ఆ ఉపవాసం చేసినా ఫలితం రాదట.