Revanth Reddy: సంవత్సరానికి ఒక CM ఉంటే తప్పేంటి?

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వ‌స్తే ఐదేళ్ల పాటు ఒక్కో సంవ‌త్స‌రం ఒక్కో అభ్య‌ర్ధి సీఎంగా ఉంటే త‌ప్పేంట‌ని అన్నారు TPCC అధ్య‌క్షుడు రేవంత్ రెడ్డి (revanth reddy). మాట్లాడితే కాంగ్రెస్ పార్టీలో సీఎం అభ్య‌ర్ధులు ఎక్కువ‌గా ఉంటార‌ని ఇత‌ర పార్టీ నేత‌లు అంటున్నార‌ని అందులో త‌ప్పేముంద‌ని ప్ర‌శ్నించారు. బ‌హు నాయ‌క‌త్వం ఉంటే పార్టీకి రాష్ట్రానికి ఇంకా మంచిదే క‌దా అని తెలిపారు.