Vijay Sai Reddy: TDPకి ఆ కూట‌మే స‌పోర్ట్ చేస్తోంది

తెలుగు దేశం పార్టీకి (telugu desam party) ఇండియా కూట‌మి (india bloc) మాత్ర‌మే స‌పోర్ట్ చేస్తోంద‌ని అన్నారు నేత విజ‌య సాయి రెడ్డి (vijay sai reddy). చంద్ర‌బాబు నాయుడు అరెస్ట్ అయిన నేప‌థ్యంలో ఇండియా కూట‌మికి చెందిన నేత‌లే నారా లోకేష్‌కు (nara lokesh) ఫోన్లు చేసి మ‌ద్ద‌తు తెలుపుతున్నారని ఆరోపించారు. ఇండియా కూట‌మి, TDPలది ఒక‌టే ప్లాన్ అని దేశాన్ని దోచేయాల‌ని అనుకోవ‌డ‌మే వారి ప్లాన్ అని అన్నారు. TDP ఒంట‌రిగా పోటీ చేయ‌లేద‌ని దీనిని బ‌ట్టే క్లియ‌ర్‌గా అర్థం అవుతోంద‌ని అన్నారు విజ‌య సాయి రెడ్డి.