Anam: “రోజా పంది ముఖానికి మేక‌ప్ వేసిన‌ట్లు ఉంటుంది”

Anam Venkata Ramana Reddy:  YSRCP మంత్రి రోజాపై (roja) TDP నేత ఆనం వెంక‌ట ర‌మ‌ణారెడ్డి అవాక్కులు చ‌వాక్కులు పేల్చారు. చంద్ర‌బాబు నాయుడు (chandrababu naidu) కోసం మ‌హిళలంతా క‌లిసి ఏర్పాటుచేసిన ఓ స‌భ‌లో ఆనం పాల్గొని మాట్లాడారు. త‌న‌కు స్త్రీ లంటే ఎంతో గౌర‌వ‌మ‌ని.. కానీ ఇటీవ‌ల ఓ ఇంట‌ర్వ్యూలో ఓ రిపోర్ట‌ర్ ఎందుకు స‌ర్ రోజాను గౌర‌వించ‌రు అని అడిగార‌ని అన్నారు. చూడ‌గానే చేతులెత్తి దండం పెట్టాల‌ని అనిపించే వారిని స్త్రీ అంటార‌ని.. పంది ముఖానికి మేక‌ప్ వేసిన‌ట్లు ఉండే రోజాను ఎందుకు గౌర‌వించాల‌ని ఆయ‌న కామెంట్స్ చేసారు. రోజా గురించి స్త్రీల స‌భ‌లో మాట్లాడితే బాగోద‌ని ఆమెను తిట్టాలంటే స‌ప‌రేట్‌గా ప్రెస్ మీట్ పెట్ట‌డం మేల‌ని తెలిపారు.