Pithapuram: దళిత మైనర్ బాలికపై TDP కార్యకర్త అత్యాచారం

tdp activist raped a dalit minor in pithapuram

Pithapuram: పిఠాపురంలో తెలుగు దేశం పార్టీ కార్య‌క‌ర్త ఓ మైనర్ బాలిక‌ను రేప్ చేయడం సంచ‌ల‌నంగా మారింది. డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ నియోజ‌క‌వ‌ర్గంలో ఈ ఘ‌ట‌న జ‌ర‌గ‌డంతో మ‌రింత వివాదాస్ప‌దంగా మారింది. 16 సంవత్సరాల దళిత బాలికపై అత్యాచారం చేసిన ఓ TDP కార్య‌క‌ర్త అత్యాచారం చేసి అనంతరం బాలికను ఆటోలో తరలిస్తుండగా గ్రామ‌స్తులు ప‌ట్టుకున్నారు. దేహ‌శుద్ధి చేసి పోలీసుల‌కు ప‌ట్టించారు. దీనిపై ప‌వ‌న్ క‌ళ్యాణ్ స్పందించాల్సి ఉంది.