Rajinikanth: రేపు చంద్ర‌బాబుతో ములాఖాత్

సూప‌ర్‌స్టార్ ర‌జినీకాంత్ (rajinikanth) రేపు చంద్ర‌బాబు నాయుడుతో (chandrababu naidu) ములాఖాత్ కానున్నారు. రాజ‌మండ్రి సెంట్ర‌ల్ జైలులో జ్యూడిషియ‌ల్ క‌స్ట‌డీలో ఉన్న చంద్ర‌బాబును క‌లిసేందుకు ర‌జినీ అనుమ‌తి తీసుకున్నారు. రేపు త‌మిళ‌నాడు నుంచి ఆయ‌న రాజ‌మండ్రి ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్ అవుతారు. చంద్ర‌బాబుకి ర‌జినీకాంత్ ఆప్త మిత్రుడు.