ఆ భంగిమ‌లో నాతో సెక్స్ చేసాడు.. కోర్టులో పోర్న్ స్టార్ నీచ‌పు వాంగ్మూలం

porn star stormy daniels briefly talks about sexual intercourse with donald trump in court

Donald Trump: అమెరికా మాజీ అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్.. పోర్న్ స్టార్ స్టార్మీ డేనియ‌ల్స్ సెక్స్ కేసులో భాగంగా న్యూయార్క్ కోర్టులో స్టార్మీ త‌న వాంగ్మూలాన్ని ఇచ్చింది. కోర్టులో జ‌డ్జి ఏం జ‌రిగిందో చెప్పండి అని స్టార్మీని ఆదేశించ‌గా.. ఆమె మ‌రీ పూస‌గుచ్చిన‌ట్లు డొనాల్డ్ ట్రంప్ త‌న‌పై ప‌డుకుని శృంగారం చేసాడంటూ ద‌రిద్రంగా మాట్లాడింది. దాంతో ఆ జ‌డ్జ్‌కి ఒళ్లుమండి కేవ‌లం జ‌రిగింది చెప్పండి మ‌రీ వివ‌రాల్లోకి వెళ్ల‌ద్దు అని మంద‌లించాడు.

స్టార్మీ డేనియ‌ల్స్ వాంగ్మూలం ఇస్తున్న స‌మ‌యంలో అక్క‌డే ఉన్న డొనాల్డ్ ట్రంప్ త‌ల ఊపుతు అంద‌రికీ వినిపించేలా బూతులు తిట్టాడు. దాంతో న్యాయ‌మూర్తి ఆయ‌న్ను హెచ్చ‌రించారు. బాధితుల‌ను బెదిరిస్తే ఊరుకునేది లేద‌ని వార్నింగ్ ఇచ్చారు. స్టార్మీ డ్యానియ‌ల్స్ ఇచ్చిన వాంగ్మూలం ప్ర‌కారం.. 2006లో తాను తొలిసారి డొనాల్డ్ ట్రంప్‌ను క‌లిసింద‌ట‌. త‌న రూంలో స్నానం చేస్తుండ‌గా.. అప్ప‌టికే ట్రంప్ త‌న గ‌దిలోకి కేవ‌లం లోదుస్తుల‌తో వ‌చ్చాడ‌ని.. దేని కోసం వ‌చ్చాడో త‌న‌కు క్లియ‌ర్‌గా అర్థ‌మైంద‌ని తెలిపింది. ఆ స‌మ‌యంలో ట్రంప్ త‌న కుటుంబం, వ్య‌క్తిగత విష‌యాల‌ను త‌న‌తో పంచుకున్నాడ‌ని పేర్కొంది.

అంతేకాకుండా.. త‌న‌తో శృంగారం చేస్తున్న స‌మ‌యంలో తాను త‌న‌కు కూతురితో స‌మానం అని ట్రంప్ అన్న‌ట్లు వెల్ల‌డించింది. గ‌త ఎన్నిక‌ల స‌మ‌యంలో ట్రంప్ స్టార్మీ డేనియ‌ల్స్‌కు పెద్ద మొత్తంలో డ‌బ్బులు ఇచ్చార‌ని.. కానీ దానిని అఫిడ‌విట్‌లో చూపించ‌కుండా దాచార‌న్న ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్నారు. ప్ర‌స్తుతం ఇదే కేసుపై వాద‌న‌లు జ‌రుగుతున్నాయి.