Pawan Kalyan: చంద్ర‌బాబు ఇంటికి ప‌వ‌న్

Pawan Kalyan: TDP అధినేత చంద్ర‌బాబు నాయుడు (chandrababu naidu) నివాసానికి జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ళ్యాణ్ వెళ్లారు. తాజా రాజకీయ పరిస్థితులపై ఇరువురు మధ్య చర్చ జ‌ర‌గ‌నున్న‌ట్లు తెలుస్తోంది.