EXCLUSIVE: ఐపాయ్.. నో టికెట్..!
Exclusive: శాప్ ఛైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డికి (byreddy siddharth reddy) జగన్ మోహన్ రెడ్డి (jagan mohan reddy) ఝలక్ ఇచ్చారు. మాజీ ఎమ్మెల్యే లబ్ది వెంకటస్వామిని బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి.. జగన్ వద్దకు తీసుకెళ్లగా చర్చలు ముగిసాక తన సొంత జిల్లా అభ్యర్ధికి టికెట్ కేటాయించడంతో బైరెడ్డి షాకయ్యారు. నందికొట్కూర్ సిట్టింగ్ ఎమ్మెల్యే తోగూరు ఆర్థర్‌కి సర్వేలు అనుకూలంగా ఉన్నప్పటికీ ఆయనకు టికెట్ ఇవ్వలేదు. ఈసారి నాన్ లోకల్ వ్యక్తులకే జగన్ జైకొట్టారు. నాలుగో జాబితాలో ఎస్సీలకు జగన్ షాక్ ఇచ్చారు. కోడుమూరు మంత్రి ఆదిమూలపు సురేష్ సోదరుడు సతీష్‌కి టికెట్ కేటాయించారు.