నీ చెయ్యి బ‌లం, భ‌రోసాని ఇస్తుందే కానీ బ‌రువు బాధ‌నివ్వ‌దు

Naga Babu: నీ ఉద్దేశం ఏదైనా, నీ ఆదేశం ఏదైనా ప్రశ్నించకుండా పాటించే లక్షల జనసైనికుల్లో నేనొకణ్ణి అంటూ త‌న సోద‌రుడు, జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ను (Pawan Kalyan) ఉద్దేశించి భావోద్వేగ‌మైన ట్వీట్ చేసారు నాగ‌బాబు. ప‌వ‌న్ క‌ళ్యాణ్ నాగ‌బాబు భుజంపై చెయ్యి వేసిన ఫోటో పోస్ట్ చేస్తూ.. నీ నిర్ణయం నా భుజం మీద నీ చేయి లాంటిది. అది బలాన్ని, భరోసాని ఇస్తుందే తప్ప బరువుని, బాధని ఇవ్వదు అని ఆయ‌న చేసిన ట్వీట్ వైర‌ల్ అవుతోంది.

ALSO READ:

Janasena: మే నుంచి పిఠాపురంలో చిరంజీవి ప్ర‌చారం

ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కి నాలుగు, ఐదో పెళ్లాలు రెడీగా ఉన్నారు