Roja: రోజాకి అస్వస్థత
Chennai: YCP మంత్రి రోజా (roja) అస్వస్థతకు గురయ్యారు. నిన్న రాత్రి ఆమెను చెన్నైలోని అపోలో హాస్పిటల్‌కు తరలించారు. ఉన్నట్టుండి కాలులో వాపు నొప్పి రావడంతో ఆమెను హాస్పిటల్‌కు తరలించినట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.