Komatireddy: చంద్ర‌బాబు వార్త‌లు వస్తే టీవీ ఆపేస్తున్నా

త‌నకే ఎన్నో స‌మ‌స్య‌లు ఉన్నాయ‌ని.. ఈ నేప‌థ్యంలో చంద్ర‌బాబు నాయుడు గురించి కానీ అత‌ని కేసు గురించి కానీ ప‌ట్టించుకునేంత తీర‌క త‌న‌కు లేద‌ని అన్నారు కోమ‌టిరెడ్డి వెంట‌క‌రెడ్డి (komatireddy). టీవీ పెట్టిన‌ప్పుడు చంద్ర‌బాబు నాయుడుకు (chandrababu naidu) సంబంధించిన వార్త‌లు వ‌స్తే వెంట‌నే ఆపేస్తున్నాన‌ని తెలిపారు.