AP Election Results: వెళ్లిపోయిన కొడాలి నాని, వ‌ల్ల‌భ‌నేని వంశీ

kodali nani and vallabhaneni vamsi escaped from counting centres

AP Election Results:  వైఎస్సార్ కాంగ్రెస్‌కి చెందిన కీల‌క నేత‌లు ఓట‌మిని ఎదుర్కొనే ధైర్యం లేక కౌంటింగ్ సెంట‌ర్ల నుంచి వెళ్లిపోతున్నారు. ఆల్రెడీ రాజ‌మండ్రి రూర‌ల్‌లో ఓడిపోయిన మార్గాని భ‌రత్ ఏడ్చుకుంటూ కౌంటింగ్ సెంట‌ర్ నుంచి వెళ్లిపోగా.. ఇప్పుడు కొడాలి నాని, వ‌ల్ల‌భ‌నేని వంశీలు కూడా ఇంటికి ప‌య‌న‌మ‌య్యారు.