Joe Biden: స‌డెన్‌గా ఇజ్రాయెల్‌లో ల్యాండ్ అయిన అమెరికా అధ్య‌క్షుడు

Joe Biden In Israel: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (joe biden) ఉన్న‌ట్టుండి ఇజ్రాయెల్‌లో (israel) అడుగుపెట్టారు. ఎప్ప‌టినుంచో ఇజ్రాయెల్‌లో ప‌ర్య‌టించాల‌ని అనుకుంటున్న బైడెన్.. నిన్న రాత్రి గాజాలోని (gaza attack) ఓ హాస్పిట‌ల్‌లో జ‌రిగిన రాకెట్ల దాడి కార‌ణంగా త‌న పర్య‌ట‌న‌ను వాయిదా వేసుకున్నట్లు వెల్ల‌డించారు. అయితే.. ఆయ‌న ఇప్పుడు సెడ‌న్‌గా ఇజ్రాయెల్‌లో ఎంట్రీ ఇచ్చారు.